మిశ్రమ దానా:- అనేక రకాలైన పోషక విలువలు గల ముడి సరుకుల (తృణధాన్యాలు/ తవుడు, మక్కులు, జొన్నలు గోధుమ పొట్టు అనేక రకములైన నూనె తీయబడిన విత్తనపు చెక్కలు మొలాసిస్ మినరల్ మిక్స్) ను తగుపాళ్లలో వాడుతూ పశువులకు కావలసినంత పోషణని అందించడానికి తయారు చేయబడే దాణాని మిశ్రమం అనగలం.
పశువులకు కావలసిన పోషణ అందకపోతే అనేక రకమైన కారణాల వల్ల ఆర్థిక నష్టాలు కలగవచ్చు, కావలిసిన పోషణ అందక పోవడం వల్ల జరుగ గలిగిన నష్టాలు/ ఇబ్బందులలో కొన్ని క్రింద వివరించబడ్డాయి.
ఈ పద్ధతిని మిశ్రమ దాణా పోషణలో క్రింద పోల్చ బడినది