పశుపోషణ:

మిశ్రమ దానా:- అనేక రకాలైన పోషక విలువలు గల ముడి సరుకుల (తృణధాన్యాలు/ తవుడు, మక్కులు, జొన్నలు గోధుమ పొట్టు అనేక రకములైన నూనె తీయబడిన విత్తనపు చెక్కలు మొలాసిస్ మినరల్ మిక్స్) ను తగుపాళ్లలో వాడుతూ పశువులకు కావలసినంత పోషణని అందించడానికి తయారు చేయబడే దాణాని మిశ్రమం అనగలం.

పశువులకు కావలసిన పోషణ అందకపోతే అనేక రకమైన కారణాల వల్ల ఆర్థిక నష్టాలు కలగవచ్చు, కావలిసిన పోషణ అందక పోవడం వల్ల జరుగ గలిగిన నష్టాలు/ ఇబ్బందులలో కొన్ని క్రింద వివరించబడ్డాయి.


  • ● సకాలంలో యదకి రాకపోవడం
  • ● పశువు బలము తగ్గుట మరియు ఆరోగ్యము క్షీణించుట
  • ● పశు సామర్థ్యంలో తగ్గుదల
  • ● ప్రతి ఈతకు ఇవ్వవలసిన దానికన్నా తక్కువ పాల దిగుబడి మరియు నాణ్యతలో తగ్గుదల
  • ● పశు చికిత్స ఖర్చులలో పెరుగుదల
  • ● పశువులలో తగినంత బరువు పెరుగుదల రాకపోవడం మొదలైనవి

  • పత్తి చెక్క, గోధుమ పొట్టు, తౌడు, పప్పు పొట్టు లాంటి అందుబాటులో ఉన్న సరుకులలో కొన్ని తోచినంత పాళ్లలో కలుపుకుని, పశువులను మేపుట సంప్రదాయ పద్ధతులలో మనము తరచూ చూస్తూ ఉంటాం.

ఈ పద్ధతిని మిశ్రమ దాణా పోషణలో క్రింద పోల్చ బడినది

slide 2

slide 3

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

_____________________________________________________________________________________________________________________________