______________________________________________________________________________________________________________


మావద్ద వివిధ రకమైన అవసరాల కొరకు అనేక రకాల మిశ్రమ దానాలు పొడి మరియు బలపాల రూపం లో లభించును.

క్యాటిల్ ఫీడ్: (ఆవులు మరియు గేదెలు కొరకు)

సుప్రీమ్ ప్లస్ ఫీడ్:

ప్రతి రోజూ సుమారు ఏడు లీటర్ల పైబడి పాలు దిగుబడి ఇచ్చే ఆవులకు మరియు గేదెలకు ఈ రకము సూచించ బడినది. ఇది పొడి మరియు బలపాల రూపంలో కూడా లభించును.

    ఈ రకములో:
  • ● క్రూడ్ ప్రోటీన్స్ సుమారు 21 శాతము
  • ● క్రూడ్ ఫ్యాట్ సుమారు 2.5 శాతము
  • ● మాయిశ్చర్: 9 శాతం కన్నా తక్కువ
________________________________________________________

సుప్రీమ్ ఫీడ్:

ప్రతిరోజు సుమారు 4 నుంచి 7 లీటర్ల పాలు దిగుబడి ఇచ్చే ఆవులకు మరియు గేదెలకు ఈ రకము సూచించ బడుతుంది. ఇది పొడి మరియు బలపాల రూపంలో కూడా లభించును.

ఈ రకంలో:

  • ● క్రూడ్ ప్రొటీన్: సుమారు 17 శాతము
  • ● క్రూడ్ ఫ్యాట్: సుమారు 2 శాతము
  • ● మాయిశ్చర్ 9 కన్నా తక్కువ
________________________________________________________

ప్రీమియం ఫీడ్:

ప్రతిరోజు సుమారు 4 లీటర్ల కన్నా తక్కువ పాలు దిగుబడి ఇచ్చే ఆవులకు మరియు గేదెలకు సూచించ బడుతుంది. ఇది పొడి మరియు బలపాల రూపం లో కూడా లభించును.


కష్టమైస్డ్ రేషన్:

ప్రత్యేక మైన పౌష్టిక అవసరాల కోసం మీకు కావలసిన పోషక విలువలకు అనుగుణంగా ఫార్ములేట్ చేసి మిశ్రమ దాణా తయారు చేయగలము.

____________________________________________________________

షీప్ అండ్ గోట్ ఫీడ్: (గొర్రెలు మరియు మేకల కొఱకు)

తిరిగి మేసే మరియు కట్టేసి మేపే గొర్రెలు మరియు మేకల సరైన బరువు ఎదుగుదల కోసం ఈ దాణా సూచించ బడుతుంది. ఈ రకము పొడి మరియు బలపాల రూపంలో కూడా లభించును.

ఈ రకములో

  • ● క్రూడ్ ప్రోటీన్: సుమారు 18 శాతము
  • ● క్రూడ్ ఫ్యాట్: సుమారు 2 శాతము
  • ● మాయిశ్చర్ 9 కన్నా తక్కువ

SNG కష్టమైస్డ్ :

ప్రత్యేకమైన పౌష్టిక అవసరాల కోసం మీరు సూచించిన పోషక విలువలకు అనుగుణంగా మేకలు మరియు గొర్రెలకు దాణా తయారూ చేయ బడుతుంది.

____________________________________________________________

హార్స్ ఫీడ్ : (గుర్రాల దాణా)

మా వద్ద పలురకాల గుర్రాలకు మిశ్రమ దాణా లబించును.
వివరాల కొఱకు మమ్మల్ని సంప్రదించ గలరు.

_______________________________________________________

slide 1

slide 2

slide 3

slide 4

slide 5

slide 5

slide 5

slide 5

slide 5

slide 5