పశుపోషణ సూచనలు - చిట్కాలు

ఈ క్రింది సూచనలు సాధారణంగా సూచించ బడేవి, మీ పశు వైద్యులతో తగు సలహాల కోసం కోసం సంప్రదించగలరు.


1. క్యాటిల్ ఫీడ్: (ఆవులు మరియు గేదెలు కొరకు)

పాలిచ్చే పశువులకి రోజుకి శరీర ఆరోగ్యం కోసం ఇచ్చే 2 కిలోలకు అదనంగా ప్రతి లీటరు పాల దిగుబడికి అరకిలో దానా ఇవ్వమని సూచన.

పాలిచ్చే పశువులకి రోజుకి శరీర ఆరోగ్యం కోసం ఇచ్చే 2 కిలోలకు అదనంగా ప్రతి లీటరు పాల దిగుబడికి అరకిలో దానా ఇవ్వమని సూచన.

2. షీప్ అండ్ గోట్ ఫీడ్: (గొర్రెలు మరియు మేకల కొరకు)

  • రోజుకి జంతువు యొక్క బరువు లో 1 శాతం నుండి 1.5 శాతం కు సమానమైన దాణా ఇవ్వమని సూచన.

3. హార్స్ ఫీడ్: (గుర్రాల కొరకు)

  • రోజుకి జంతువు యొక్క బరువు తో 1 శాతం నుండి 1.5 శాతం కు సమానమైన ధాణా ఇవ్వమని సూచన. నెక్స్ట్

పశు సంరక్షణకు చిట్కాలు:

  • ● పశువుకి సంబంధించిన మార్పులను ఒక్కసారిగా కాకుండా క్రమక్రమంగా అలవాటు చేయుట మంచిది. /
  • ● సమయానికి నట్టల మందు, వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించండి.
  • ● పశు వైద్యుల సలహాలు సంప్రదింపులు చేస్తూ వారు సూచించిన సలహాలను క్రమం తప్పకుండా పాటించగలరు.

__________________________________________________________

slide 2

slide 3

slide 5

slide 5

_____________________________________________________________________________________________________________________________